అల వైకుంఠపురంబులో నగరిలో నా మూలసౌధంబు దా
పల మందార వనాంత రామృతసరఃప్రాం తేందుకాం తోప లో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
హ్వలనాగేంద్రము "పాహి పాహి" యనఁ గు య్యాలించి సంరంభి యై.
మీరు ఈ పాప్ అప్ ని మూసివేసిన తర్వాత "పద్యాలకి" నావిగేట్ చేయాలనుకుంటే, దయచేసి "భాగవతం ఆణిముత్యాలు" లింక్ పై క్లిక్ చేయండి.